Skip to main content

what is the best food in warangal

వరంగల్ లో బెస్ట్  ఆహారం దొరికే ప్రదేశాలు ;

  • కాజిపేట్  రైల్వే  స్టేషన్  దగ్గరా   ఉదయం  4 am .  గంటలకు  " పూరి ". 
  • సుబేదారి , ఆర్ట్స్ & సైన్స్  కాలేజీ దగ్గరా  దానికి  ఎదురుగా  "అక్షయ  టిఫిన్  సెంటర్ ". 
  • అదాలత్  దగ్గరా  "నిజామాబాద్  టిఫిన్ సెంటర్ ". 
  • కిషన్ పూర్   కరీంనగర్   బస్ స్టాప్  ఎదురుగా  "సురభి  టిఫిన్  సెంటర్ ". 
  • కాకతీయ యూనివర్సిటీ  క్రాస్  రోడ్  దగ్గరా  "వాసవి టిఫిన్  సెంటర్ ". 
  • భీమవరం  పెట్రోల్ పంప్  దగ్గరా  టిఫిన్ సెంటర్ లో  బాగుంటుంది . 
  • లష్కర్ బజారులో కూడా  టిఫిన్ బాగుంటుంది . 
  • అలంకార్ లో  Realance  smart  ఎదురుగా  ఇడ్లీ  చాల బాగుంటుంది నెయ్యితో తాయారు చేస్తారు . 
  • హన్మకొండ చేవరస్థలో  సాయికృప టిఫిన్ సెంటర్ . 
  • M.G.M  హాస్పటల్  దగర  టిఫిన్  సెంటర్ . 
  • గోపాలస్వామి  బస్ స్టాండ్  దగర కూడా టిఫిన్ . 
మధ్యాహ్నం  భోజనాలు (meals for afternoon):

  • కాకతీయ  యూనివర్సిటీ  2వ  గేటు దగ్గర "కనుకయ్య మెస్ ". 
  • హన్మకొండ  చేవరస్త , టైలర్లు వీధి  దగ్గెర  "అమరావతి  మెస్ ". 
  • హనంకొండ  అమృత  థియేటర్  దగ్గర  సిద్దార్థ మెస్ . 
  • హనుమకొండ  చేవరస్త ,  గీత  భావన్  దగ్గర  " వెజ్ తాళి  మెస్ ". 
సాయంత్రం  చిరుతిండి (snacks):

  • హనుమకొండ  NGO's  కాలనీ  దగ్గర   "వెజ్  మంచూరియా " బాగుంటుంది . 
  • హన్మకొండ టీచర్స్  కాలనీ  దగ్గర "వెజ్  గారెలు " బాగుంటుంది . 
  • హన్మకొండ బోరింగ్ ఆఫీస్  దగ్గర  కూడా వెజ్ గారెలు చాల బాగుంటుంది . 
  • హనుమకొండ  చేవరస్త , తిరుమల  ఐస్ క్రీం  పార్లర్ దగ్గర అగ్ర  స్వీట్ హౌస్  ఉంటుంది  అందులో కుడా "మిర్చి " చాల  బాగుంటుంది .. 
  • వీణ  బజారులో  కూడా మిర్చి  సూపర్ గ ఉంట్టుంది 
  • మీకు  బర్గర్స్ అండ్  బర్త్డే  కేక్ లో చాల తక్కువ రేట్ కి  రవళి   అంటే  మీరు "రేష్మి  బెకిరాలలో " తీసుకోండి . 
వెజ్  రెస్టారెంట్స్ :

  • వరంగల్   NIT college  దగ్గర  "skyla veg restaurant"  ఉంటుంది . మీకు వెజ్ బాగా  ఇష్టం   అయితే మీకు అది perfect  place.
  • వరంగల్  చెవరిస్త  దగ్గెర  మను వెజ్ రెస్ట్రారెంట్  అందులో కూడా చాల బాగుంటుంది 
నాన్  వెజ్   రెస్టారెంట్స్:

  • వరంగల్  NIT college దగ్గెర  కృష్ణ  ఢాబా  అని ఉంది అందులో ముక్యంగా "రాంబో  బిర్యానీ " చాలా  స్పెసల్ . 
  • నక్కలగుట్ట  దగ్గర  సురభి  రెస్టారెంట్  ఉంటుంది  అందులో కూడా  బిర్యానీ  చాల బాగుంటుంది . 
  • అశోక థియేటర్ దగ్గర  గ్రీన్ బావర్చి ఉంట్టుంది అక్కడ కూడా బిర్యానీ  బాగుంటుంది 
ఇంకా ఏమైనా  సందేహాలు ఉంటేనా  కామెంట్ చేయండి మీకు తప్పకుండ  రిప్లయ్ ఇస్తాను   

Comments