Skip to main content

Posts

Showing posts from 2018

what is the best food in warangal

వరంగల్ లో బెస్ట్  ఆహారం దొరికే ప్రదేశాలు ; కాజిపేట్  రైల్వే  స్టేషన్  దగ్గరా   ఉదయం  4 am .  గంటలకు  "  పూరి ".  సుబేదారి , ఆర్ట్స్ & సైన్స్  కాలేజీ దగ్గరా  దానికి  ఎదురుగా  " అక్షయ  టిఫిన్  సెంటర్  ".  అదాలత్  దగ్గరా  " నిజామాబాద్  టిఫిన్ సెంటర్  ".  కిషన్ పూర్   కరీంనగర్   బస్ స్టాప్  ఎదురుగా  " సురభి  టిఫిన్  సెంటర్  ".  కాకతీయ యూనివర్సిటీ  క్రాస్  రోడ్  దగ్గరా  " వాసవి టిఫిన్  సెంటర్  ".  భీమవరం  పెట్రోల్ పంప్  దగ్గరా  టిఫిన్ సెంటర్ లో  బాగుంటుంది .  లష్కర్ బజారులో కూడా  టిఫిన్ బాగుంటుంది .  అలంకార్ లో  Realance  smart  ఎదురుగా  ఇడ్లీ  చాల బాగుంటుంది నెయ్యితో తాయారు చేస్తారు .  హన్మకొండ చేవరస్థలో  సాయికృప టిఫిన్ సెంటర్ .  M.G.M  హాస్పటల్  దగర  టిఫిన్  సెంటర్ .  గోప...